భూమార్పిడికి పెద్దిరెడ్డి భార్య పేరుతో దరఖాస్తు: మంత్రి అనగాని

72చూసినవారు
భూమార్పిడికి పెద్దిరెడ్డి భార్య పేరుతో దరఖాస్తు: మంత్రి అనగాని
భూమార్పిడికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుతో దరఖాస్తు చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. 986 ఎకరాల అసైన్డ్ భూములను పెద్దిరెడ్డి బినామీలకు ఇచ్చారని తెలిపారు. మదనపల్లె ఘటన ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు కనిపిస్తోందన్నారు. పెద్దిరెడ్డి నిర్వహించిన శాఖల్లో అక్రమాల ఆధారాలను మాయం చేసేందుకు ఈ ఘటనలు జరుగుతున్నట్లు ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్