ఏపీ కాంగ్రెస్‌లో కొత్త ఇంఛార్జ్‌లను నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాలకు నూతన ఇంఛార్జ్‌లను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే 10 నగరాలకు అర్బన్ అధ్యక్షులను, 37 మంది జనరల్ సెక్రటరీలు, 13 మంది ఉపాధ్యక్షులను నియమించింది.