ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

82చూసినవారు
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీలో రేపు భారీ వర్షాలు పడనున్నాయి. పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతరపురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూ.గో, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ప.గో, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్