నాలుగోసారి సీఎంగా..

9767చూసినవారు
నాలుగోసారి సీఎంగా..
నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ఇంకాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 30 ఏళ్లకే మంత్రిగా, 45 ఏళ్లకే ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ సృష్టించారు. 13 ఏళ్ల 244 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇటీవల ఏపీ ఎన్నికల ఫలితాల్లో బంపర్ మెజార్టీతో గెలిచి ఇప్పుడు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

సంబంధిత పోస్ట్