రోహిత్ నా హృదయాన్ని గెలుచుకున్నాడు: సంజు

70చూసినవారు
’రోహిత్ శర్మ నా హృదయాన్ని గెలుచుకున్నాడు‘ అని భారత క్రికెట్ ప్లేయర్ సంజు శాంసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. '2024 T20 WC ఫైనల్లో నన్ను రెడీగా ఉండమన్నారు. టాస్ సమయంలో సేమ్ టీమ్ అని ప్రకటించారు. తర్వాత రోహిత్ నా దగ్గరికి వచ్చి కారణాన్ని వివరించారు. జట్టులో లేని నాతోె ఆయన 10 నిమిషాలు మాట్లాడారు. మీ కెప్టెన్సీలో WC ఆడలేదన్న అసంతృప్తి నాకు ఎప్పటికీ ఉంటుందని రోహిత్‌కు చెప్పాను' అని సంజు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్