ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 21 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 68 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ప్రపంచ టెస్ట్
క్రికెట్ లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన మూడో బౌలర్, రెండో స్పిన్నర్‌గా నిలిచాడు. నాథన్ లియాన్ 63 టెస్టు మ్యాచ్‌ల్లో 150 వికెట్లు తీశాడు. అశ్విన్ కేవలం 58 టెస్టు మ్యాచ్‌ల్లో ఆ ఘనత సాధించాడు.