రేపే అసెంబ్లీ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు!

81చూసినవారు
రేపే అసెంబ్లీ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు!
AP: రేప‌టి నుంచి అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. కూటమి అధికారం చేపట్టాక మొద‌టి సమావేశాలు కానుండటంతో.. తొలి రోజు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఎమ్మెల్యేలు ఆమోదం తెలపనున్న‌ట్లు తెలుస్తోంది. తాము అధికారంలో వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్