కన్న కొడుకుని కడతేర్చిన తల్లి

74చూసినవారు
HYD పటాన్చెరు PS పరిధిలో ఈనెల 11న ముత్తంగి ORR సర్వీస్ రోడ్డులో గుర్తుతెలియని బాలుడి శవం లభ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. పాత రామచంద్రపురంకు చెందిన స్వాతి మొదటి భర్త కుమార్ మృతిచెందాడు. అనంతరం ఆమె అనిల్ అనే వ్యక్తిని 2వ వివాహం చేసుకుంది. అయితే మొదటి భర్త కుమారుడు విష్ణువర్ధన్(10) అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నాడని గొంతునులిమి దారణంగా చంపింది. అనిల్ తో కలిసి రోడ్డు పక్కన పడేసింది. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్