AP: మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సారి మండలిలో తనపై వైసీపీ నాయకులు దాడికి ప్రయత్నిస్తే నాగ జగదీశ్ అడ్డుకున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి, బీద రవి ఓ మంత్రిని గట్టిగా తన్నారని అన్నారు. కానీ పరువు పోతుందనే కారణంగా 'సదరు మంత్రి గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు. అయితే చంద్రబాబు ఒక్క మాట చెప్పితే మండలిలో అందరం అదే మాట మీద ఉంటామని వెల్లడించారు.