రస్సెల్ బౌల్డ్.. అశ్వని కుమార్‌కు నాలుగు వికెట్లు (వీడియో)

68చూసినవారు
IPL-2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఎనిమిది వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆండ్రీ రస్సెల్ 5 పరుగులకు ఔటయ్యారు. అశ్వని కుమార్ వేసిన 12.4 ఓవర్‌కు రస్సెల్ క్లీన్‌బౌల్డ్ అయ్యారు.
దీంతో తన తొలి ఐపీఎల్ మ్యాచ్ లోనే అశ్వని కుమార్‌కు నాలుగో వికెట్ దక్కింది. కాగా, 13 ఓవర్లకు కేకేఆర్ స్కోరు 90/8గా ఉంది. హర్షిత్ రాణా (1), రమణ్‌దీప్ (0) క్రీజులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్