మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి

66చూసినవారు
మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వర్మపై దుండగులు దాడి చేశారు. ఇటుకలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే అనుచరుల సాయంతో ఈ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. కానీ, దుండగుల దాడిలో వర్మ కారు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘటనతో పిఠాపురంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

సంబంధిత పోస్ట్