ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వాహనాలను అడ్డుకునేందుకు యత్నం

74చూసినవారు
AP: కడప జాతీయ రహదారిపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వాహనాలను జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు. బూడిద లోడ్‌తో వస్తున్న లారీలను అడ్డుకునేందుకు జేసీ అనుచరులు భారీగా తరలివచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాడిపత్రి సమీపంలో పోలీసులు భారీగా మెహరించారు. ఆర్టీపీపీ నుంచి బూడిదను తాడిపత్రికి తరలించే విషయంలో వీరి మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్