విజయసాయి బాటలో అయోధ్యరామిరెడ్డి?

54చూసినవారు
విజయసాయి బాటలో అయోధ్యరామిరెడ్డి?
AP: విజయసాయిరెడ్డి బాటలోనే ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి నడుస్తున్నారని తెలిసింది. అయితే ఆయన రాజీనామాపై స్పష్టత రాలేదు. ఆయన దావోస్‌ నుంచి తిరిగొచ్చాక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయన కూడా నిందితుడు. 2020లో ఆయనను జగన్‌ రాజ్యసభకు పంపారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినప్పుడే రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారని, బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం సాగింది.

సంబంధిత పోస్ట్