ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదే: పల్లా శ్రీనివాసరావు

51చూసినవారు
ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదే: పల్లా శ్రీనివాసరావు
AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. "ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి దోచుకున్నారు. ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదే. విజయసాయిరెడ్డి ప్రకటన ఆ పార్టీ దివాళాతనానికి నిదర్శనం. రాజీనామాతో ఆయన ఆర్థిక నేరాలు పోతాయనుకోవడం కరెక్టు కాదు. రాజకీయ నేతలకు ఇదొక గుణపాఠం కావాలి" అని పల్లా శ్రీనివాసరావు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్