భారీ మెజార్టీతో గెలవబోతున్న బాబు, లోకేష్..!

17715చూసినవారు
భారీ మెజార్టీతో గెలవబోతున్న బాబు, లోకేష్..!
మే 13న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌ను ఆరా మ‌స్తాన్ మీడియా స‌మావేశంలో విడుద‌ల చేశారు. ఈసారి పిఠాపురంలో ప‌వ‌న్‌, కుప్పంలో చంద్ర‌బాబు, మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్‌, తెనాలిలో నాదెండ్ల మ‌నోహ‌ర్‌, హిందూపురంలో బాల‌కృష్ణ భారీ మెజార్టీతో గెల‌వ‌బోతున్న‌ట్లు ఆరా మ‌స్తాన్ త‌న స‌ర్వే ఫ‌లితాన్ని పేర్కొన్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెల‌పండి.

సంబంధిత పోస్ట్