అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంట్లో విషాదం

65చూసినవారు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంట్లో విషాదం
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంట్లో విషాదం నెలకొంది. మాజీ ప్రథమ మహిళ, మిచెల్ ఒబామా భార్య తల్లి మరియన్ రాబిన్సన్ (86) శుక్రవారం కన్నుమూశారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో (2009-17), మరియన్ రాబిన్సన్ వైట్ హౌస్‌లోనే ఉన్నారు. ఒబామా ఇద్దరు పిల్లలు మాలియా, సాషా ఆమె సంరక్షణలోనే పెరిగారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు మరియన్‌ మృతికి సంతాపం తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్