జాబిల్లి ఆవలివైపు ల్యాండ్ అయిన చాంగే-6

79చూసినవారు
జాబిల్లి ఆవలివైపు ల్యాండ్ అయిన చాంగే-6
చైనాకు చెందిన లూనార్ ల్యాండర్ చాంగే-6 విజయవంతంగా జాబిల్లి ఆవలివైపు ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. బీజింగ్ కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 2,500 కిలోమీటర్ల విస్తీర్ణంలోని అయిట్కిన్ బేసిన్ పేరిటన ఉన్న ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు పేర్కొంది. అక్కడి నమూనాలను సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయల్దేరనుంది.

ట్యాగ్స్ :