బాబు, ప‌వ‌న్ పొలిటికల్ డాన్సర్లు: అంబ‌టి

69చూసినవారు
బాబు, ప‌వ‌న్ పొలిటికల్ డాన్సర్లు: అంబ‌టి
చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. "పవన్‌కు రాజకీయాలు ఎందుకు? 2 రోజలు ప్రచారం చేసి 5 రోజులు ప‌డుకుంటాడు. సంక్రాంతికి కుటుంబ సభ్యులతో క‌లిసి డాన్స్‌లు చేస్తే తప్పేంటి? చంద్రబాబులా నేను పొలిటికల్‌ డాన్సర్‌ను కాదు. రోజుకో పార్టీతో డాన్స్‌ చేస్తే వ్యక్తి బాబు. పవన్‌, బాబు ఇద్దరూ పొలిటికల్ డాన్సర్లే." అని అంబ‌టి వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్