బాలయ్యకు దక్కని మంత్రి పదవి..!

548చూసినవారు
బాలయ్యకు దక్కని మంత్రి పదవి..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 24 మంది కేబినెట్‌లో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ కూర్పు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే వరుస హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణకు మాత్రం కేబినెట్‌లో చోటు దక్కలేదు. బాలకృష్ణకు కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై కారణం ఏంటా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్