‘హరోం హర’ మూవీ రివ్యూ

51చూసినవారు
‘హరోం హర’ మూవీ రివ్యూ
సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన ‘హరోం హర’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రి కోసం పోరాడే కొడుకు కథ ఇది. సుధీర్ బాబు అదరగొట్టేసాడు. ఎమోషన్స్, యాక్షన్లు చాలా బాగున్నాయి. సెకండాఫ్ అక్కడక్కడ స్లో అయినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు రొటీన్ కథని తీసుకున్నాడు. మొత్తంగా ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను బాగానే మెప్పిస్తుంది. రేటింగ్- 2.5/5

సంబంధిత పోస్ట్