కువైట్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురు అరెస్ట్

67చూసినవారు
కువైట్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురు అరెస్ట్
కువైట్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అక్కడి అధికారులు విచారణ ప్రారంభించారు. దీనికి కారణమైన ముగ్గురిని అరెస్టు చేసినట్లు కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ శుక్రవారం ప్రకటించింది. కువైట్‌లోని అహ్మదీ గవర్నరేట్‌లోని మంగాఫ్ ప్రాంతంలో దాదాపు 200 మంది కార్మికులు నివాసం ఉండే బ్లాక్ బేస్ వద్ద మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి విద్యుత్ సర్క్యూట్ కారణమని తేలింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్