ఈ నెల 26న జనసేనలో చేరనున్న బాలినేని

56చూసినవారు
ఈ నెల 26న జనసేనలో చేరనున్న బాలినేని
జనసేనలో చేరుతున్నట్లు ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ప్రకటించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 26న ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్‌కు తనపై మంచి అభిప్రాయం ఉందని బాలినేని చెప్పారు. గతంలో రెండు, మూడు సార్లు వైసీపీలో బాలినేని లాంటి మంచి వ్యక్తులు ఉన్నారంటూ పవన్ పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్