మందు బాబులకు అడ్డాగా బస్సు షెల్టర్

56చూసినవారు
మందు బాబులకు అడ్డాగా బస్సు షెల్టర్
కొరిశపాడు మండలం కొరిశపాడు గ్రామంలో ఎన్ హెచ్-16 జాతీయ రహదారి వెంబడి ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ మందు బాబులకు మారింది. బస్సు షెల్టర్ లో ఎక్కడ చూసినా ముందు సీసాలు ఉండటంతో కూర్చోవడానికి ఇబ్బందిగా మారిందని పలువురు ప్రయాణికులు శుక్రవారం వాపోయారు. ఇక రాత్రి వేళల్లో బస్సు షెల్టర్ లో మందుబాబులు ఉండటంతో రోడ్డుమీద నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్