మంత్రిని కలిసిన మెదరమెట్ల ఎస్సై

55చూసినవారు
మంత్రిని కలిసిన మెదరమెట్ల ఎస్సై
కొరిశపాడు మండలం మెదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ గురువారం చిలకలూరిపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను ఆయన నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని తన వంతు పూర్తి సహకారం ఉంటుందని రవికుమార్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్