విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే గొట్టిపాటి

577చూసినవారు
విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే గొట్టిపాటి
అద్దంకి పట్టణానికి చెందిన, ఘంటసాల రవితేజ, ఆల్ ఇండియా స్థాయిలో, గేట్ పరీక్షల లో రెండవ స్థానంలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా, గురువారం రాత్రి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, రవితేజను శాలువ తో సన్మానించి, అభినందనలు తెలిపారు, ఎమ్మెల్యే మాట్లాడుతూ. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు,
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్