పల్నాడు: సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం: ఎమ్మెల్యే

69చూసినవారు
నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు పెన్షన్ లబ్ధిదారుల సమస్యలు తెలుసుకొని మాట్లాడే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ఎల్లమంద గ్రామం వరకే సీఎం పరిశీలించనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్