మసీదు నందు రెపరెపలాడిన జెండా

57చూసినవారు
మసీదు నందు రెపరెపలాడిన జెండా
ఈపూరుపాలెం ఇస్లాంపేట మసీదు నందు ఉదయం 9: 30గంటలకి జాతీయ జండా ఎగురవేశారు. ఈ వేసుకల్లో ముస్లిం మత పెద్దలు హాఫిజ్ సాహెబ్, రోఫిస్, జిలాని మేస్త్రి, నాయబ్, చాంద్బాషా, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్