రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు

70చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు
చీరాల నుండి వాడరేవు వెళ్లే రోడ్డులో వాకావారిపాలెం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై అతివేగంగా వస్తున్న సురేష్, రాము, రమణ అనే యువకులు రోడ్డు మార్జిన్ లో ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఎగిరి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై శివకుమార్ విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్