బైక్ నంబర్ ప్లేట్లపై ఇష్టమొచ్చిన రాతలు రాస్తే చర్యలు తప్పవు

75చూసినవారు
బైక్ నంబర్ ప్లేట్లపై ఇష్టమొచ్చిన రాతలు రాస్తే చర్యలు తప్పవు
దొనకొండ మండల పరిధిలో ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్లపై ఇష్టమొచ్చిన రాతలు రాస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సంపత్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్లపై ఫలానా ఎమ్మెల్యే తాలూకా, ఫలానా నాయకుడి తాలూకా వెహికల్ నంబర్ లేకుండా స్టిక్కరింగ్ చేయిస్తే, అలాంటి వాహనాలను గుర్తించి కేసు నమోదు చేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్