యువకుడి పై పోక్సో కేసు నమోదు

568చూసినవారు
యువకుడి పై పోక్సో కేసు నమోదు
బాలికను పెళ్లి చేసుకుంటానన్ని మోసం చేసిన యువకుడి పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు నగరానికి చెందిన పి. సాయి కిరణ్ రెడ్డి మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కొద్ది రోజుల క్రితం తన వెంట తీసుకువెళ్లాడు. బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. చివరకు పెళ్లికి నిరాకరించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్