గుంటూరులో బాధ్యతలు స్వీకరించిన మోదుగుల, అంబటి

62చూసినవారు
గుంటూరులో బాధ్యతలు స్వీకరించిన మోదుగుల, అంబటి
వైసీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ పరిశీలకుడిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా అంబటి రాంబాబు బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ కార్యక్రమానికి వేదిక నిలిచింది. పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, విడదల రజిని, కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్