మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయం: నూరి ఫాతిమా

70చూసినవారు
మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయం: నూరి ఫాతిమా
ప్రతి ఒక్కరూ ఎదుటివారిపట్ల ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్న మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయం అని గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయక షేక్ నూరి ఫాతిమా అన్నారు. సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు తూర్పు నియోజక వర్గంలో పాయాసం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్