గుంటూరు: గోవా మద్యం విక్రయిస్తున్న కానిస్టేబుళ్లు అరెస్ట్

74చూసినవారు
గుంటూరు: గోవా మద్యం విక్రయిస్తున్న కానిస్టేబుళ్లు అరెస్ట్
మద్యం అక్రమంగా విక్రయిస్తున్న కేసులో నలుగురు కానిస్టేబుల్ లను గుంటూరు ఎక్సైజ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎక్సైజ్ ఈఎస్ అరుణకుమారి తెలిపిన వివరాల మేరకు పల్నాడు జిల్లాలో ఏఆర్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వాసుదేవరావు, శివకృష్ణ, ఆనందరావు, సురేశ్ ముటాగా ఏర్పడి గోవా నుంచి మద్యం అక్రమంగా తెప్పించి విక్రయాలు చేస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి 133 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్