గుంటూరు: వై ఎస్ షర్మిల సెక్యూరిటీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

63చూసినవారు
గుంటూరు: వై ఎస్ షర్మిల సెక్యూరిటీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల సెక్యూరిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. "షర్మిల మా ప్రభుత్వాన్ని కోరితే భద్రత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం" అని పవన్ స్పష్టం చేశారు. మహిళల భద్రతపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గుంటూరులో అటవీ అమరవీరుల సంస్మరణ సభలో పవన్ మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులను బెదిరిస్తే కేసులు పెట్టడమేనని విపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్