పిడుగురాళ్ల పట్టణంలోని ఆటో డ్రైవర్ల తో పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం సమావేశం నిర్వహించారు. అనంతరం సిఐ వెంకటరావు మాట్లాడుతూ పట్టణంలోని ఆటో డ్రైవర్ లు అందరూ వ యూనిఫామ్ ధరించాలి అన్నారు. మద్యం సేవించి ఆటో నడపకూడదు, అందరూ లైసెన్స్ కలిగి ఉండాలి. వారికి నిర్దేశించిన ఆటో పాయింట్లలో మాత్రమే ఆటోలు నిలపాలి అని సూచించారు.