పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ

82చూసినవారు
పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం 6 గంటల నుంచే ప్రయాణికుల రద్దీ మొదలైంది. దీపావళి పండుగ వీకెండ్ లో శనివారం, ఆదివారం రావడంతో సెలవులు పూర్తిచేసుకుని హైదరాబాద్, విజయవాడ వెళ్లే ప్రయాణికులతో పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. టికెట్ కౌంటర్ వద్ద స్వైపింగ్ మిషన్ కొద్దిసేపు పని చేయలేదు దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని ప్రయాణికులు వాపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్