పిడుగురాళ్ల: 12 మద్యం షాపులకు 317 దరఖాస్తులు

51చూసినవారు
పిడుగురాళ్ల: 12 మద్యం షాపులకు 317 దరఖాస్తులు
పిడుగురాళ్ల, మాచవరం, కారంపూడి మండలాల్లోని 12 మద్యం షాపులకు 317 దరఖాస్తులు అందాయి. సగటున ఒక్కో షాపుకు 26 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ అధికారులు ధ్రువీకరించారు. అదేవిధంగా గురజాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాచేపల్లి, గురజాల, రెంటచింతల మండలాల్లోని 15 మద్యం షాపులు ఉండగా, 238 దరఖాస్తులు అందాయి. సరాసరి సగటున ఒక్కో మద్యం షాపునకు 15 నుంచి 20 వరకు దరఖాస్తులు అందాయి.

సంబంధిత పోస్ట్