మాజీ మంత్రికి నివాళులు అర్పించిన టిడిపి నాయకులు

72చూసినవారు
మాజీ మంత్రికి నివాళులు అర్పించిన టిడిపి నాయకులు
టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి పురస్కరించుకొని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామితో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి నాయకులు మాజీ మంత్రి ఆంజనేయులుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మెగా జాబ్ మేళా, మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరాలను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. అనంతరం మాజీ మంత్రి ప్రజలకు అందించిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్