ఉప్పలపాడులో సీసీ రోడ్డు లకు భూమి పూజ

69చూసినవారు
ఉప్పలపాడులో సీసీ రోడ్డు లకు భూమి పూజ
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో మట్టి రోడ్లకు సీసీ రోడ్ నిర్మాణానికి సోమవారం ఉదయం 11:30 గంటలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్, ఉప్పలపాడు గ్రామ సర్పంచ్, సచివాలయం సిబ్బంది, ఎం జి న్ ర్ ఈ జి కార్యాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్