మాచర్లలో భారీ వర్షం

58చూసినవారు
మాచర్ల పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలువురు వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచి, వాగులు, కుంటల నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. వారం రోజులుగా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోయారు.

సంబంధిత పోస్ట్