మాచర్ల: అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే

61చూసినవారు
మాచర్లలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సమితి ఆధ్వర్యంలో భారతరత్న అబ్దుల్ కలాం జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి. అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. యువత అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్