రెంటచింతల: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి

74చూసినవారు
రెంటచింతల: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని అందుకే గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని శనివారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. పల్లె పండుగలో భాగంగా రెంటచింతల మండలం పాలవాయి గేట్ గ్రామంలో సీసీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.

సంబంధిత పోస్ట్