కారంపూడిలో వైన్ షాపుల విజేతలు వీరే

55చూసినవారు
కారంపూడిలో వైన్ షాపుల విజేతలు వీరే
కారంపూడి మండలంలో మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా గెలుచుకున్న అభ్యర్థుల వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు.మండల పరిధిలోని 3 షాపులకు గాను టోకెన్ నంబర్ 03 పల్లె రవీంద్రబాబు, టోకెన్ నంబర్ 06 నలబోలు శ్రీరామ్మూర్తి, టోకెన్ నంబర్ 14 తండా మస్తాన్ వలి దక్కించుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్