గ్యాంగ్ రేప్ కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష

76చూసినవారు
గ్యాంగ్ రేప్ కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష
మంగళగిరి మండలం పెదవడ్లపూడి సమీపంలో 2018 సంవత్సరంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ముద్దాయికి కోర్టు 20 ఏళ్ల జైలు, రూ. 10వేల జరిమానా విధించినట్లు రూరల్ ఎస్ఐ వెంకట్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ కేసులో ఓ ముద్దాయి పరారీలో ఉండగా ఆత్మకూరుకు చెందిన 2వ ముద్దాయి శ్రీనివాస్ (20)కి గుంటూరు జిల్లా 5వ కోర్టు జడ్జి పైవిధంగా తీర్పు చెప్పారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్