మంగళగిరి: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్

77చూసినవారు
మంగళగిరి: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్
లోక రక్షకుడు, కరుణామయుడు అయిన క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లలులేని సంతోషాలను బహూకరించే ఉత్సవం క్రిస్మస్ అని ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజును ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్