ఆత్మకూరు పరిధిలో నేడు విద్యుత్ కు అంతరాయం

62చూసినవారు
ఆత్మకూరు పరిధిలో నేడు విద్యుత్ కు అంతరాయం
మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని మంగళగిరి విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హ్యాపీ రిసార్ట్స్ ఏరియా, వడ్డెర కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల నిమిత్తం ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 12: 30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అటంకం కలుగుతుందని తెలిపారు. కావున ప్రజలు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్