ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కొనకంచివారిపాలెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమయ్య అన్నారు. కొనకంచి వారి పాలెం గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.