రొంపిచర్ల: మద్యం షాపుల విజేతలు వీరే..

74చూసినవారు
రొంపిచర్ల మండలంలోని నాలుగు మద్యం షాపులకు సోమవారం నరసరావుపేటలో లాటరీ పద్ధతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు గెలుపొందిన అభ్యర్థుల వివరాలు తెలిపారు. మండలంలోని నాలుగు షాపులు గాను లాటరీ పద్ధతిలో తీసిన డ్రా లో పొందూరు వెంకటేశ్వర్లు, అడుసు మల్లి శ్రీనివాసరావు, సూరే రవికుమార్, నెల్లూరి పాపారావులు మద్యం షాపులు దక్కించుకున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్