నరసరావుపేట నియోజకవర్గం ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు శనివారం పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ. చంద్రబాబు, లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి గెలిపించినందుకు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఏ కష్టం వచ్చినా వారిని కలుస్తానని తెలిపారు.