తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని శనివారం నియోజకవర్గ కేంద్రం పెదకూరపాడులో నిర్వహించారు. ఈ కార్యక్రమాని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అర్తిమల్ల రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు చెన్నుపాటి బుల్లిబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.